తెలంగాణ

ఎమ్మెల్యే బాలరాజుకు కెసిఆర్ అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో తెరాస అభ్యర్థులు గెలిచినందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ముఖ్యమంత్రి కెసిఆర్ అభినందించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎమ్మెల్యే బాలరాజు కెసిఆర్‌ను కలిశారు.