జాతీయ వార్తలు

బావిలో పడిన చిరుతను కాపాడారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: అస్సాం రాజధాని గౌహతి నగరంలోని కమలానగర్ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ బావిలో చిరుతపులి ప్రమాదవశాత్తూ పడిపోయింది. స్థానికుల సమాచారంతో అటవీ ఉద్యోగులు వెంటనే రంగప్రవేశం చేసి బావి నుంచి చిరుతను బయటకు తీసి జూకు తరలించారు. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఈ చిరుత దారితప్పి వచ్చి ఉంటుందని ఫారెస్టు అధికారులు తెలిపారు.