జాతీయ వార్తలు

గౌహతిలో బాంబు పేలుళ్లు .. ఇద్దరికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, డిసెంబర్ 5: అసోం రాజధాని గౌహతిలో అత్యంత జనసమ్మర్థం కలిగిన ఫ్యాన్సీ బజార్‌లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒక బాంబు పేలిన వెనువెంటనే మరో బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు. ఓల్డ్ జైల్ రోడ్డులోని ఒక మిఠాయి దుకాణం వద్ద చెత్తకుండీలో అమర్చిన బాంబులను పేల్చినట్లు వారు తెలిపారు. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయడ్డారని, వారిని సమీపంలోని మహేంద్ర మోహన్ చౌదరి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.