యువ

సీటు మహిమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతులకూ పనిచెప్పే ‘ఆఫీస్ జిమ్’

గంటల తరబడి సీట్లో కూర్చుని పనిచేయడం బోర్. దానికంటే కూడా...హెల్త్ ప్రాబ్లెమ్స్ ఎక్కువ. ఇలా సీట్లోంచి లేవకుండా పనిచేస్తే న్యూరోలాజికల్ డిజార్డర్స్ వస్తాయని డాక్టర్లు నెత్తీనోరూ కొట్టుకుని మరీ చెబుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు ఈ రకమైన జబ్బులు రావడానికి కారణం...కంప్యూటర్‌ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడమేనని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. కనీసం అరగంటకోసారైనా సీట్లోంచి లేచి అటు ఇటు తిరిగితే ఇలాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చన్నది డాక్టర్ల సలహా. అది కొంతవరకూ బెటరే. దానివల్ల కాళ్లకు కాస్త రిలీఫ్. కానీ చేతుల మాటేమిటి? ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు ‘ఆఫీస్ జిమ్’ వచ్చింది. ఇది మన ఆఫీస్‌కు చైర్ బ్యాక్ రెస్ట్‌కు అమర్చుకునే సాధనం పేరు. ఫొటోలో చూస్తున్నారుగా. చైర్‌కు ఆఫీస్ జిమ్‌ను అమర్చుకుంటే దానికి ఉన్న హ్యాండిల్స్‌తో చిన్నపాటి ఎక్సర్‌సైజులు చేస్తూ, చేతులకి కూడా కాస్త పని చెప్పొచ్చన్నమాట.
*