బిజినెస్

హైదరాబాద్ హౌసింగ్ ప్రాజెక్టులో రూ. 500 కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లోని హౌసింగ్ ప్రాజెక్టుల్లో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పురవంకర ప్రాజెక్టు సంస్థ ప్రకటించింది. తమ సంస్థ ప్రొవిడెంట్ హౌసింగ్ లిమిటెడ్ కింద 2,400 ఇండ్లను నిర్మించనున్నట్లు సంస్థ ఎండి ఆశిష్ పురవంకర శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. తొలిదశలో భాగంగా కెన్‌వర్త్ బై ప్రొవిడెంట్ పేరిట హౌసింగ్ కాలనీని ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో 400 ఇండ్లను నిర్మిస్తారు. పారదర్శకంగా ఇండ్ల నిర్మాణం, కేటాయింపులు ఉంటాయన్నారు. భూమి యాజమానితో ఒప్పందం కుదుర్చుకుని ఇండ్లను నిర్మిస్తామన్నారు.