వరంగల్

హన్మకొండ బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 27: వరంగల్ జిల్లా హన్మకొండ బస్టాండ్‌లో శుక్రవారం పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బస్టాండ్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా పేలుడు పదార్థాలను తరలిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి పోలీసులను చూసి పరారు కావడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా పెద్దమొత్తం పేలుడు పదార్థాలు లభించాయ. అయితే ఈ పేలుడు పదార్థాలు క్రషర్, బండ పగుళ్లకు ఉపయోగించేవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.