జాతీయ వార్తలు

హార్దిక్ పటేల్ ఆస్పత్రికి తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్: పటేల్ కులస్థులకు రిజర్వేషన్లను కల్పించాలని గుజరాత్‌లోని సూరత్ జైలులో నిరాహార దీక్ష చేస్తున్న హార్దిక్ పటేల్‌ను శనివారం ఆస్పత్రికి తరలించారు. దేశద్రోహం కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనను ఇటీవల సూరత్ జైలుకు తరలించారు. తన డిమాండ్ల సాధన కోసం హార్దిక్ గురువారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో జైలు సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది.