తెలంగాణ

కల్వకుర్తి లిఫ్ట్‌-2ను ప్రారంభించిన మంత్రి హరీష్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌ : కాంగ్రెస్‌ హయాంలో హంద్రీ నీవా, కల్వకుర్తికి ఒకేసారి శంకుస్థాపన చేసినప్పటికీ- కల్వకుర్తిని మాత్రం పట్టించుకోలేదని నీటిపారుదల శాఖమంత్రి టి. హరీష్‌రావు అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్‌-2ను హరీష్‌ గురువారం ప్రారంభించారు. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో 50 శాతం పనులే జరిగాయని, సీఎం కేసీఆర్ పట్టుదలతోనే లిప్టు పనులు పూర్తయ్యాయన్నారు. కల్వకుర్తి లిఫ్ట్‌తో 3 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని తెలిపారు.