రాష్ట్రీయం

‘నాన్నకు ప్రేమతో’ తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు : హరికృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ‘నాన్నకు ప్రేమతో’ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని ఎన్టీఆర్‌ అభిమానులకు ఆయన తనయుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ 20వ వర్థంతి సందర్భంగా ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.