రాష్ట్రీయం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించారు : హరీశ్‌రావు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 November 2015
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌కు భారీ ఆధిక్యం లభిచండం పట్ల తెలగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించారని, వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలే తెలంగాణ ప్రజల తీర్పు అని వ్యాఖ్యానించారు.