తెలంగాణ

హరీశ్‌కు కేసీఆర్ ఆశీస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణ యువమంత్రి హరీశ్‌రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించారు. మేనల్లుడైన హరీశ్‌రావు 44వ పుట్టినరోజు సందర్భంగా ఆయనను కలసి ఆశీస్సులు కోరారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న కేసీఅర్ పుష్పగుచ్ఛం ఇచ్చి ఆశీర్వదించారు. కాగా హరీశ్ అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు.