తెలంగాణ

మార్చి రెండోవారంలో బడ్జెట్ సమావేశం:హరీశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి రెండోవారంలో నిర్వహించనున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిచిన భూపాల్‌రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ సమస్యపై చర్చలేకుండానే నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌పై చర్చతోనే గడిచిపోయేదని ఆయన గుర్తు చేశారు. కాగా కేసిఆర్ సుపరిపాలనవల్లే నారాయణఖేడ్‌లో ఘనవిజయం సాధ్యమైందని ఆయన అన్నారు.