జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర శాసనసభలో నిర్వహించిన బలపరీక్షలో ప్రభుత్వం నెగ్గడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ముఖ్యమంత్రి హరీష్ రావత్ సారథ్యంలోని ప్రభుత్వం 33-27 ఓట్లతో నెగ్గిన విషయాన్ని సుప్రీంకోర్టు వెల్లడించగా రాష్టప్రతి పాలన ఎత్తివేతకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అటార్నీ జనరల్ రోహిత్గీ వెల్లడించిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.