జాతీయ వార్తలు
4 రాష్ట్రాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 May 2016
దిల్లీ: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడుతున్నారంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా మహారాష్ట్ర రాష్ట్రాలకు బుధవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ, వరలక్ష్మి ఎన్జీటీ పిటిషన్ దాఖలు చేశారు. రెండు వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించిన ఎన్డీటీ తదుపరి విచారణను జూలై చివరి వారానికి వాయిదావేసింది.