తెలంగాణ

హరితహారంపై కేటీఆర్‌ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ప్రతి ఒక్కరం ఒక్కో మొక్క నాటుదాం- అనే నినాదంతో ముందుకు పోదామని మంత్రి కేటీఆర్‌ కోరారు. హరితహారంపై జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హెచ్‌ఎండీఏ, కంటోన్మెంట్‌ అధికారులు, ప్రైవేటు సంస్థలతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. జులై 11న 25లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొక్కలు నాటాలనే పౌరుల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నంబర్‌, వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.