తెలంగాణ

హర్షితకు ఉచిత వైద్యసేవలందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హర్షితకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా శస్తచ్రికిత్స చేసి అవసరమైన వైద్యసేవలన్నీ అందిస్తామని తెలంగాణ వైద్య,ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రకటించారు. కాలేయ వ్యాధిని ఎదుర్కొంటున్న తమ కుమార్తెను కారుణ్య మరణానికి అనుమతించాలని హర్షిత తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతలకు చెందిన హర్షిత ఆరోతరగతి చదువుతూ ప్రాణాంతకమైన కాలేయ వ్యాధితో సతమతమవుతోంది.