జాతీయ వార్తలు

సైకిల్‌పై ముఖ్యమంత్రి అసెంబ్లీకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛండీగడ్‌: కాలుష్యాన్ని తగ్గించాలని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు సైకిళ్లపై బుధవారం అసెంబ్లీకి వెళ్లారు. సీఎం ఖట్టార్‌ ఆయన అధికారిక నివాసం నుంచి అసెంబ్లీ కాంప్లెక్స్‌ వరకు సైకిల్‌ తొక్కుతూ వెళ్లారు. పర్యావరణానికి ఇది ఎంతో మేలు కలిగిస్తుందని, ప్రజలు ఒక్కరోజైనా సైకిల్‌పై ప్రయాణించాలని ఖట్టార్‌ కోరారు. భాజపా నేతలు కార్లు వదిలి సైకిళ్లు ఎక్కారు.