తెలంగాణ

హష్మీ హత్యకేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హష్మీ హత్యకు సంబంధించి నిందితుడు నరేష్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హష్మీ ఇంటిపక్కన ఉంటున్న నరేష్ పథకం ప్రకారం డబ్బు కోసం హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. హష్మీని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి బండరాయితో తలపై గట్టిగా మోది, 600 రూపాయల నగదు, బంగారు గొలుసును తీసుకుని నరేష్ ఉడాయించాడు. అనుమానంతో నిఘా ఉంచిన పోలీసులు నరేష్‌ను అరెస్టు చేసి, అతడి నుంచి హహ్మీకి చెందిన సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.