తెలంగాణ

నల్గొండ జిల్లాలో తండ్రి,కొడుకుల హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: అర్వపల్లి మండలం డి.కొత్తపల్లి వద్ద ఓ వ్యవసాయ బావి వద్ద శుక్రవారం ఉదయం శ్రీనివాస్, వినయ్ అనే తండ్రి, కుమారుడు హత్యకు గురైనట్లు స్థానికులు కనుగొన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు వచ్చి ఈ ఘటనకు సంబంధించి కారణాలను ఆరా తీస్తున్నారు.