జాతీయ వార్తలు

హుబ్లీ రైల్వే స్టేషన్‌లో కూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుబ్లీ: కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌లో పురాతన పార్శిల్ భవనం సోమవారం కుప్పకూలింది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఎవరూ మరణించినట్లు ఇంతవరకూ సమాచారం లేదు.