జాతీయ వార్తలు

వరద బీభత్సంపై లోకసభలో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అకాల వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సంపై లోకసభలో 193 రూల్ కింద ఈ చర్చను చేపట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వరదలపై చర్చకు నోటీసు ఇచ్చారు. ఉత్తర చెన్నై ఎంపీ టీజీ వెంకటేష్ బాబు చెన్నై వరదలపై మాట్లాడారు. వర్షాల వల్ల చెన్నైలో అనూహ్య నష్టం జరిగిందన్నారు. 14 వేల ఇండ్లు జలమయం అయ్యాయని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగినట్లు ఆయన తెలిపారు.