అంతర్జాతీయం

హెలికాప్టర్‌ కూలి 17 మంది మిలిటరీ అధికారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబియా: కొలంబియాలో మిలిటరీ హెలికాప్టర్‌ కూలి 17 మంది అధికారులు మృతి చెందారు. ఎమ్‌ఐ-17 ఆర్మీ హెలికాప్టర్‌ ఆదివారం అదృశ్యమైంది. కొలంబియాలో కూలిపోయిందని అధికారులు మంగళవారం వెల్లడించారు. హెలికాప్టర్‌లో ఉన్న వారంతా మిలిటరీ అధికారులేనని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే హెలికాప్టర్‌ కూలి ఉండొచ్చని భావిస్తున్నారు.