రాష్ట్రీయం

హెల్మెట్ ధరించకపోతే జరిమానా విధించండి : హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్‌లో హెల్మెట్‌ను ధరించటం తప్పనిసరి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చైన్ స్నాచింగ్‌ల నేపథ్యంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయలేకపోతున్నామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. హెల్మెట్ ఖరీదు కంటే జరిమానా విధించాలని ఆదేశించింది.