జాతీయ వార్తలు

హేమా ఉపాధ్యాయ్‌ హత్య కేసులో మరో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : ముంబయిలో ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్‌, ఆమె న్యాయవాది హరీశ్‌ భంభానీల హత్య కేసులో మరో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టైన వారిలో టెంపో డ్రైవర్‌ వికాస్‌, మరో ఇద్దరు మూడేళ్లుగా హేమా ఉపాధ్యాయ్‌కి చెందిన గిడ్డంగిలో పని చేసేవారే కావడం గమనార్హం.