తెలంగాణ

నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా గుట్టురట్టు: ముగ్గురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నకిలీ సర్ట్ఫికెట్లను విక్రయిస్తూ యువతను వంచిస్తున్న ఓ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లో గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వివిధ వర్సిటీలకు చెందిన 136 డిగ్రీ సర్ట్ఫికెట్లు, రబ్బరు స్టాంపులు, కంప్యూటర్లను వీరి నుంచి స్వాధీనం చేసుకున్నారు.