జాతీయ వార్తలు

అనుమానితుల సంచారంతో ముంబయిలో హైఅలర్ట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: కొందరు అనుమానిత వ్యక్తులు ఆయుధాలతో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో నౌకాదళ అధికారులు ముంబయిలో గురువారం హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉరాన్‌ ప్రాంతంలోని నౌకాదళ స్థావరం వద్ద అనుమానితులు ఆయుధాలతో తిరుగుతూ సంచరించినట్లు పాఠశాల విద్యార్థులు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించి తనిఖీలు చేపట్టారు. ఉరీ ఉగ్రదాడి తరువాత పలు సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు చేయొచ్చని నిఘా వర్గాలు హెచ్చరికల జారీచేశాయి.