తెలంగాణ

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంద్రాగస్టు వేడకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పూర్తిస్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.అక్టోపస్ బృందాలు, సీఐఎస్ఎఫ్, ఇతర సాయుధ పోలీసు బలగాలు ఎయిర్‌పోర్టులో మోహరించారు. డాగ్‌స్క్వాడ్స్‌తో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈనెల 25వరకు సందర్శకుల విజిటర్స్‌ పాసుల జారీని నిలిపివేశారు.