రాష్ట్రీయం

హెరిటేజ్ భవనాల పరిరక్షణ నిబంధనల తొలగింపుపై పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విచారణకు స్వీకరించిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జోనింగ్ రెగ్యులేషన్స్ 1981లో రెగ్యులేషన్ 13ను తొలగిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను విచారణకు స్వీకరించనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. హెరిటేజ్ భవనాల పరిరక్షణకు ఉద్దేశించిన ఈ నిబంధనలను తొలగించడాన్ని సవాలు చేస్తూ నగరానికి చెందిన టి బుచ్చ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అనంతరం ఈ కేసును శుక్రవారం విచారించనున్నట్లు హైకోర్టు పేర్కొంది.