ఆంధ్రప్రదేశ్‌

సదావర్తి భూముల పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తమిళనాడులోని సదావర్తి భూముల వేలాన్ని అడ్డుకోవాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. బ్రాహ్మణ సమాఖ్య వేసిన ఈ పిటిషన్‌కు తగిన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.