జాతీయ వార్తలు

హెచ్‌ఐవి వైరస్ ఉందని చెరువు నీటిని తోడేస్తున్న అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లీ జిల్లా మోరాబ్ గ్రామంలో 20 సంవత్సరాల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతికి హెచ్‌ఐవి వైరస్ సోకిందని, దీంతో ఆ నీటిలో వైరస్ ఉంటుందని తాము తాగలేమని, నీటిని తోడెయ్యాలని గ్రామస్తులు భీష్మించుకోవటంతో చేసేదిలేక అధికారులు ఆ నీటిని గత నాలుగు రోజుల నుంచి మోటార్లు ఏర్పాటుచేసి తోడేస్తున్నారు. కొత్త నీటిని నింపిన తరువాతే తాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.