ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేకహోదా కోసం 2న ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జూన్ 2న అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేపడతామని ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ బుధవారం తెలిపారు. సమితి అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఆగస్టు9 సామూహిక నిరసన దినాన్ని పాటిస్తామన్నారు. తాము చేపట్టే ఆందోళనలకు అన్ని రాజకీయ పక్షాలూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.