ఆంధ్రప్రదేశ్‌

హాస్టల్ విద్యార్థుల భారీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని, మెరుగైన భోజనం అందించాలని విద్యార్థులు భోజనం ప్లేట్లతో ర్యాలీ నిర్వహించారు.