జాతీయ వార్తలు

హార్దిక్‌ పటేల్‌కు బెయిల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్‌: పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి అధ్యక్షుడు హార్దిక్‌ పటేల్‌కు శుక్రవారం గుజరాత్‌ న్యాయస్థానం శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఓబీసీ కేటగిరీలో పాటీదార్లను చేర్చుకోవాలంటూ పటేల్‌ వర్గీయులు హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు గుజరాత్‌ రావద్దని బయటే ఎక్కడైనా ఉండాలని ఆదేశించింది. గతేడాది జరిగిన పాటీదార్‌ ఆందోళనలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన నేరం మీద హార్దిక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.