జాతీయ వార్తలు

రోహ్తక్‌లో సిఎం ఖట్టర్‌కు చేదు అనుభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: జాట్ కులస్థుల ఆందోళనలతో అట్డుడుకుతున్న రోహ్తక్ పట్టణంలో హర్యానా సిఎం ఖట్టర్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో జాట్ కులస్థులు రోహ్తక్‌లో భారీ విధ్వంసానికి దిగడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు సిఎం వచ్చారు. ఆయనను ఆందోళనకారులు అడ్డగించి నిరసనకు దిగారు. విధ్వంసంలో ఆస్తులను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రిజర్వేషన్లపై లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంతవరకూ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని జాట్ నేతలు చెబుతున్నారు.