జాతీయ వార్తలు

హిందూసేన ఆధ్వర్యంలో ట్రంప్ బర్త్‌డే వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రపంచంలో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అంతం చేసే దమ్ము అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రమే ఉందని హిందూసేన మరోసారి కీర్తించింది. ట్రంప్ జన్మదినం సందర్భంగా ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద హిందూసేన వేడుకలను నిర్వహించింది. ఏడు కిలోల కేక్‌ను కట్‌చేసి ట్రంప్ బ్యానర్ వద్ద హిందూసేన కార్యకర్తలు ఉత్సవం జరిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించాలని వారు నినాదాలు చేశారు.