రంగారెడ్డి

చదువుకు పేదరికం అడ్డు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఆగస్టు 6: చదువు పేదరికానికి అడ్డుకాదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డవలఫ్‌మెంట్, పంచాయతీరాజ్, డైరెక్టర్ జనరల్ రాంపుల్లారెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలోని సిహెచ్‌ఆర్ గార్డెన్‌లో వివేకానంద జూనియర్, డిగ్రీకళాశాల ఫ్రెషర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివినప్పుడు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు,కష్టాలు ఎవరికైనా సహజమేనన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే జీవితంలో విజయం సాధించవచ్చని చెప్పారు.