హైదరాబాద్

భారీ వర్షం..కాలనీలు జలయమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 2: నగరంలో పలుచోట్ల శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్, సైదాబాద్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, వనస్థలిపురం, సరూర్‌నగర్, చంపాపేటలో పలు కాలనీలు జలమయమయ్యాయ. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బాలాపూర్, జిల్లెడుగూడ, సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయం కావడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.