హైదరాబాద్

బైక్ రేసర్లపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 12: రంగారెడ్డి జిల్లా మంచాల సమీపంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తారా..అంటూ ఇండియన్ నేషనల్ బైక్ ర్యాలీ నిర్వాహకుడిపై సిఐ గంగాధర్ దాడి చేశారు. బైక్ ర్యాలీలో పాల్గొన్న 52 మంది రేసర్లను అరెస్టు చేశారు. ఎస్‌ఐ ప్రవర్తనపై బైకర్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బైక్ ర్యాలీ నిర్వాహకుడి పట్ల ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించిన తీరుపై మంత్రి కెటిఆర్ ట్విట్ చేశారు. ఈ ఘటనపై తగు చర్య తీసుకోవాలంటూ డిజిపి అనురాగ్‌శర్మను మంత్రి కెటిఆర్ కోరారు.