హైదరాబాద్

అర్ధరాత్రి భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నగరంలో పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటినా భారీ వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, చందా నగర్, కూక ట్‌పల్లి, యూసుఫ్‌గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, బోయన్‌పల్లి, బేగంపేట, హిమాయ త్‌నగర్, పంజాగుట్ట, రాజ్‌భవన్‌రోడ్డు, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఎల్‌బినగర్, మీర్‌పేట, చంపాపేట, మల్కాజిగిరి, తార్నాక, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షంతో రోడ్లు జలమయమయ్యాయ. దెబ్బతిన్న రోడ్లపై ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయ. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.