హైదరాబాద్

దెబ్బమీద దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయటంతో ఇప్పటికే ప్రజలు నగదు కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం పెట్రోల్‌పై రూ.2 పెంచటంతో వాహనదారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అర్థరాత్రి నుంచి కొత్త రేట్లు వర్తింపజేయనున్నట్లు ప్రకటించటంతో పాత రేట్లకే పెట్రోలు కొట్టించుకునేందుకు బంకుల్లో వాహనదారులు క్యూ కట్టారు. వీరిలో ఎక్కువ మంది డెబిట్ కార్డుల ద్వారా నాలుగైదు లీటర్ల వరకు పెట్రోలు పోయించుకున్నారు.