హైదరాబాద్‌లో మహష్ సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో ప్లాన్ చేసిన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ నడుస్తోంది. షూటింగ్ మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరుపుతున్నారు. మహేష్‌బాబు చిన్ననాటి సన్నివేశాలను కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్ సుమారు నాలుగు రోజులపాటు జరపనున్నారు. ఇది పూరె్తైన తర్వాత రెండో షెడ్యూల్‌ను జూన్ 16 నుంచి మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ నుంచి మహేష్‌బాబు షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం. ఈ ప్రాజెక్టుకు ‘్భరత్ అనే నేను’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని, మహేష్‌బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టుకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయిక పాత్ర పోషిస్తోంది.