హైదరాబాద్

ముంపు ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 10: ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగిన ప్రాంతాలను నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పరిశీలించారు. మంగళవారం అల్లాపూర్, సర్ధార్‌నగర్, గాయత్రీనగర్, నెహ్రునగర్, రాజ్‌నగర్‌లలో పర్యటించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోకాలిలోతు నీరు ఉన్న ప్రాంతాల్లోకి నడుచుకుంటూ వెళ్లి ఆయా గృహాల వారిని పలకరించారు. సహాయ చర్యలపై ఆరా తీశారు. తక్షణం చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు.