హైదరాబాద్

ఆకట్టుకున్న చిత్ర ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 17: బాపు జయంతి సందర్భంగా శిఖరం ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బాపు దర్శకత్వం వహించిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ చిత్ర ప్రదర్శన ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, లయన్ విజయ్ కుమార్, ఏభూషి యాదగిరి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సంస్థ అధ్యక్షుడు జి.కృష్ణ పాల్గొన్నారు.