హైదరాబాద్

వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ‘సాంస్కృతిక సమ్మిళిత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, డిసెంబర్ 17: ప్రపంచ మహసభలను సందర్భంగా వైష్ణవి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ‘సాంస్కృతిక సమ్మిళిత’ నృత్య ప్రదర్శన ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ కళాకారులు 20 గ్రూపులు, 256 కళాకారులు, 120 నిమిషాల పాటు నిర్వీరమ నృత్య ప్రదర్శనలు ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సును సొంతం చేసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు కోఆర్డినేటర్ డా.బింగి నరేందర్ గౌడ్, డా.గుర్రం స్వర్ణ శ్రీ పాల్గొని కళాకారులకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సును ప్రదానం చేశారు. 120 నిమిషాలలో 20 గ్రూప్‌లు కలిసి వివిధ రకాల నృత్య ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, లయన్ విజయ్ కుమార్, సంస్థ అధ్యక్షురాలు విజయ లక్ష్మీ పాల్గొన్నారు.