హైదరాబాద్

విద్యార్థులు కష్టపడి చదవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, జనవరి 22: విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్‌రెడ్డి అన్నారు. అవంతి గ్రూప్స్ ఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో ‘ఆవిష్కార్ 2కె18’ పేరిట జాతీయ సదస్సును సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొ.గోపాల్‌రెడ్డి మాట్లాడు తూ విద్యార్థులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకుని అయా రంగల్లో రాణించాలని పేర్కొన్నారు. అవంతి గ్రూప్స్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, పార్లమెంట్ సభ్యుడు ఎం.శ్రీనివాస రావు మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అవంతి గ్రూప్స్ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వివిధ రంగల్లో ప్రొత్సహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.