హైదరాబాద్

రష్మికకు బ్లాక్‌బెల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: రాష్ట్ర, జిల్లా స్థాయి కరాటే పోటీల్లో నగరానికి చెందిన పీ.రష్మి సత్తాచాటి బ్లాక్‌బెల్ట్ గెలుచుకుంది. స్పార్క్స్ కుంగ్‌ఫూ అకాడమీ ఆధ్వర్యంలో మెహిదీపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కుంగ్‌ఫూ మాస్టర్ జమీల్ ఖాన్ కరాటే క్రీడాకారులకు పురస్కారాలను అందజేశారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని 50 పతకాలను గెలుచుకున్న 14 ఏళ్ల రష్మికకు బ్లాక్‌బెల్ట్‌తో పాటు సర్ట్ఫికెట్‌ను అందజేశారు. రష్మికతో పాటు మాస్టర్ పీఎం మోహిత్‌కు బ్లూబెల్ట్, అనూష ఠాకూర్‌కు, టీ.శాశ్వత్‌కు ఆరెంజ్ బెల్ట్‌లను ఈమేరకు వారికి అందజేశారు.