హైదరాబాద్

గాంధీలో స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, నవంబర్ 21: గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ వ్యాధితో చికిత్స పొందుతూ మరో మహిళ మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. మహబూన్‌నగర్ జిల్లాకు చెందిన మహిళ స్వైన్‌ఫ్లూ వ్యాధితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. ఆసుపత్రిలో మరో ముగ్గురు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు.