రంగారెడ్డి

గూడు చెదిరె.. గుండెలదిరె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైటెక్ సిటీ ప్రాంతంలో ఎగసిపడ్డ అగ్నికీలలతో
బడుగుల గుడిసెలను ఆహుతయ్యాయ.
లక్షలాది రూపాయల నగదుతో పాటు వెండి బంగారు
ఆభరణాలు కాలి బూడిదయ్యాయ.
గూడు చెదిరి.. గుండెలదిరిన బడుగుల కన్నీటి వేదన
అరణ్యరోదనగా మారింది.
గచ్చిబౌలి, మార్చి 22: హైటెక్ సిటీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిత్యం ఐటీ ఉద్యోగులతో కిటకిటలాడే కారిడార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంచలనం సృష్టించింది. అగ్నిప్రమాదంలో గుడిసె వాసులకు సంబంధించిన లక్షలాది రూపాయలు నగదుతో పాటు వెండి బంగారం ఆభరణాలు కాలి బూడిదైయింది. అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు రాజకీయ నాయకుల స్వార్థానికి కూలీలు రోడ్డున పడ్డారు. రెండుగంటలు శ్రమించి పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి సంబంధించి స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైటెక్‌లోని పత్రికా నగర్ సమీపంలో హుడా టెక్నో ఎన్‌క్లేవ్ లేఔట్ ఉంది. లేఔట్‌కు సంబంధించిన మూడున్నర ఎకరాల పార్కు స్థలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ జిల్లాల వాసులు.. గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఉదయం 9.15కు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో గుడిసెలో మంటలు వ్యాపించాయి. సమీపంలో కాలనీవాసులు ఐటీ ఐద్యోగులు రంగంలోకి దిగి ముందు ఫైర్ స్టేషన్‌కు సమాచారం