క్రైమ్/లీగల్

వైద్యుల నిర్లక్ష్యానికి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 4: డాడీ డోంట్ వర్రీ చిన్న ఆపరేషనే గంటలో వస్తా.. అంటూ తండ్రికి ధైర్యం చెప్పిన కొడుకూ.. తిరిగి రాని అనంత లోకాలకు వెళ్లాడంతో వారి కుంటుబంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాచిగూడ ప్రతిమా ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంతో అభం, శుభం తెలియని చిన్నారి బాలుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన వెంకటేశ్ యాదవ్, శ్రీదేవి దంపతులు వీరికి మనివర్దన్ (10) కొడుకు ఉన్నాడు. మనివర్థన్ స్థానిక జింగల్ వెల్స్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. వెంకటేశ్ యాదవ్ గచ్చిబౌలి ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మనివర్దన్‌కు ట్రాన్సల్స్ (గవద బిల్లలు) వ్యాధితో బాధపడుతున్నాడు. మనివర్థన్ అన్నం కూడా సరిగ్గా మింగడం కష్టమవడంతో వెంకటేశ్ యాదవ్ దంపతులు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులు మనివర్దన్‌కు ఆపరేషన్ చేయించాలని సూచించారు. ఆర్టీసీ ఆసుపత్రి వర్గాలు చికిత్స నిమిత్తం కాచిగూడలోని ప్రతిమా ఆసుపత్రికి పంపించారు. వారం రోజుల క్రితం ప్రతిమా ఆసుపత్రిలో ఆడ్మిట్ చేసుకున్న ఆసుపత్రి వైద్యులు మూడు రోజుల పాటు మనివర్థన్‌ను పర్వేక్షేణలో పేట్టి టెస్ట్‌లను పూర్తి చేసిన అనంతరం మార్చి 26వ తేది ఆసుపత్రి సినీయర్ డాక