హైదరాబాద్

జూనియర్ ఆర్టిస్టు గుర్తింపు కార్డు రెన్యువల్‌కు 31 వరకు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలుగు సినిమాలో పనిచేస్తున్న జూనియర్ ఆర్టిస్టుల గుర్తింపు కార్డులను ఈ నెల 31వ తేదీలోపు రెన్యువల్ చేయించుకోవాలని తెలుగు సినిమా టీవి జూనియర్ ఆర్టిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యూనియన్‌లో సభ్యత్వం కల్గిన వారెవరెవరున్నారో కూడా ఈ రెన్యువల్‌తో స్పష్టత వస్తోందన్నారు. ఈ యూనియన్‌లో సభ్యత్వం కల్గిన వారికి ఎలాంటి సమస్యలున్నా, పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని నరసింహారెడ్డి తెలిపారు.